హైదరాబాద్
హైదరాబాద్‌లో భారీవర్షం
హైదరాబాద్: మహానగరంలో భారీ వర్షం కురుస్తుంది. సచివాలయం, జూయ్లీహిల్స్, హిమాయత్‌నగర్, ప్రాంతాల్లో భారీవర్షం కురుస్తుంది.
హైదరాబాద్: మహానగరంలో భారీ వర్షం కురుస్తుంది. సచివాలయం, జూయ్లీహిల్స్, హిమాయత్‌నగర్, ప్రాంతాల్లో భారీవర్షం కురుస్తుంది.
హైదరాబాద్, జూన్ 12 (జనంసాక్షి): వివాదాస్పద జీఓల రద్దుకు గల అవకాశాలను ప్రభుత్వం పరి శీలిస్తోంది. ఇప్పటికే బ్రహ్మణీ స్టీల్స్, బయ్యారం గనుల లీజును రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాన్‌పిక్ భూకేటాయింపులు తదితర జీఓల పై…
హైదరాబాద్, జూన్ 9 : ఆదివారం సాయంత్రం 5 గంటల కల్లా ప్రచారం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ చెప్పారు. సచివాలయంలో శనివారంనాడు విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలు జరగనున్న ప్రాంతాలతో సంబంధం లేని వ్యక్తులు…