జిల్లా వార్తలు
సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి
నిజామాబాద్, నవంబర్ 12 : గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ముందు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ…
