Tuesday, 3 November 2026

సమస్యలు పరిష్కరిస్తామని

కరీంనగర్

గ్రామ కార్యదర్శిని నిర్బంధించిన గ్రామస్థులు

కమాన్‌పూర్‌: మండలంలోని రానాపూర్‌లో గ్రామపంచాయతీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పంచాయతీ కార్యదర్శి మారుతి, కారోబార్‌ శ్రీనివాసులను గ్రామస్థులు బుధవారం పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. గ్రామంలో తాగునీటి సమస్య, పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌…

సీమాంధ్ర

హామీతో దీక్షల విరమణ

కడప, జూలై 19: కడప నగర శివార్లలోని ప్రాంతాల్లో జనాభాకు అనుగుణంగా రేషన్‌ షాపులు ఏర్పాటు చేయాలని కలెక్టరేట్‌ వద్ద సిపిఎం నాయకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం విరమించారు. డిఆర్‌ఓ హేమసాగర్‌ హామీ ఇవ్వడంతో దీక్షలు విరమిస్తున్నట్లు…