సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అరెస్టు
హైదరాబాద్ : చలో అసెంబ్లీకి బయలుదేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సహా, అపార్టీ కార్యకర్తలను లిబర్టీ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా పోలీసులు, సీపీఐ కార్యాకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
హైదరాబాద్ : చలో అసెంబ్లీకి బయలుదేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సహా, అపార్టీ కార్యకర్తలను లిబర్టీ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా పోలీసులు, సీపీఐ కార్యాకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
ఖమ్మం మెట్టులో పోరుయాత్ర ఆరంభం సీపీఐతో కలిసి పనిచేసేందుకు జేఏసీ సై సెప్టెంబర్ మార్చ్‌కు సీపీఐ జై హైదరాబాద్ కవాతుతో ఢిల్లీ గుండెలదరాలి : కోదండరాం తెలంగాణ కోసం ఒక్క మంత్రికూడా పనిచేస్తలేడు :నారాయణ తెలంగాణ కోసం కదిలిన…
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కలసిన ఆయన పదేళ్ల శిక్షాకాలం పూర్తిచేసుకున్న జీవిత ఖైదీలను ఆగస్టు 15న…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. కృష్ణా డెల్టాకు సాగర్ నీటి విడుదలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా డెల్టాకు 15 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీఎం శుక్రవారం…