సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అరెస్టు
హైదరాబాద్ : చలో అసెంబ్లీకి బయలుదేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సహా, అపార్టీ కార్యకర్తలను లిబర్టీ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా పోలీసులు, సీపీఐ కార్యాకర్తలకు మధ్య తోపులాట జరిగింది.