హైదరాబాద్
గణేష్ మండపాల ఏర్పాటు వద్ద స్వల్ప ఉద్రిక్తత : 144సెక్షన్ విధింపు
నాచారం : హైదరాబాద్ శివారు నాచారం గ్రామంలో గణేష్ మండపం ఏర్పాటు చేస్తున్న యువకులపై కొంత మంది రాళ్లతో దాడి చేశారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదుపుచేయడానికి వెళ్లిన మల్కాజిగిరి ఏసిపి రాధాకిషన్ రావు, మరో ఇద్దరు…
