సీమాంధ్ర
24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం,(జనంసాక్షి): రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఆదివారం వెల్లడించింది. వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం స్థిరంగా ఉందని పేర్కొంది. ఆ ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలోని…
