Tuesday, 3 November 2026

25

జాతీయం

ఇరాక్‌లో 25 మంది భద్రతా సిబ్బంది మృతి

బాగ్దాద్‌,(జనంసాక్షి): ఇరాక్‌లోని జైళ్లమీద ఆందోళనకారులు దాడులు జరిపారు. తాజి, అబుగ్రాయిబ్‌ జైళ్లపై లిమిటెంట్లు దాడులు చేయగా 25 మంది భద్రతా సిబ్బంది. పదిమంది మిలిటెంట్లు మృతిచెందారు. ఆదివారం రాత్రినుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి.

జాతీయం

తొలి తీర్పును 25కి వాయిదా వేసిన న్యాయస్థానం

ఢిల్లీ: ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ఈరోజు వెలువడుతుందని భావించిన తొలి తీర్పును జువెనైల్‌ కోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది. నిర్భయ కేసులో అరుగురు నిందితుల్లో ఒకడైన బాలనేరస్థుడి విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వులో ఉంచిన…

జిల్లా వార్తలు

జూరాల ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్‌: ఎగువ ప్రాంతం నుంచి 1,25,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో జూరాలా ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి 1,12,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 318.45 అడుగులుగా ఉంది.

సీమాంధ్ర

23 నుంచి అంగన్‌వాడీలకు శిక్షణ

వినుకొండ, జూలై 10: ఈ నెల 23 నుండి 28వరకు వినుకొండ నియోజకవర్గమైన ఈపూరు, బొల్లాపల్లి మండలాల్లో పని చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు స్థానిక సమస్యలపై ఐదారు రోజులు శిక్షణ నిర్వహిస్తున్నామని సిడిపిఓ స్వరూపారాణి తెలిపారు. 23, 24…