Tuesday, 3 November 2026

మోపిదేవి బెయిల్‌పై విచారణ 31 కి వాయిదా

హైదరాబాద్

మాజీ మంత్రి మోపిదేవికి ఈనెల 31 వరకు రిమాండ్‌

హైదరాబాద్‌ : మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణకు ఈ నెల 31 వరకు సీబీఐ న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. మరోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా న్యాయాస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.

Cover Story

31న యూపీఏ భేటీ

ఆర్‌ఎల్డీ, ఎన్సీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మిత్రులు అనుకూలమే తర్వాతే సీడబ్ల్యూసీ న్యూఢిల్లీ, జూలై 28 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ విష యమై రెండు పర్యాయాలు…

జాతీయం

ఈనెల 31న ఏర్పాటు చేయనున్న యూపీఏ సమన్వయ కమిటీ భేటీ

న్యూఢిల్లీ: ఈ నెల 31న యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ భేటీలో తెలంగాణపై భాగస్వామ్య పక్షాలతో చర్చించనున్నట్లు తెలిసింది.

తెలంగాణ

మోపిదేవి బెయిల్‌పై విచారణ 31 కి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఈ నెల మళ్లీ విచారణ జరుపుతానని ప్రకటించారు.