ముఖ్యాంశాలు
610 జీవో అమలుకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 21 : ఎట్టకేలకు 610 జీవో అమలుకు మార్గం సుగమమైంది. ఈ జీవోను హైకోర్టు సమర్ధించింది. 610 జీవోపై వేలాదిగా వచ్చిన పిటిషన్లను హైకోర్టు బుధవారంనాడు విచారించి తుది తీర్పును ప్రకటించింది. ప్రభుత్వోద్యోగాల భర్తీలో 610…
