Tuesday, 3 November 2026

ఢిల్లీలో 99 తుపాకులు స్వాధీనం

ఆదిలాబాద్

. రేపు కొండా లక్ష్మణ్‌ బాపూజీ 99వ జయంతీ వేడుకలు

మంచిర్యాల (ఆదిలాబాద్‌) : ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 99వ జయంతీ వేడుకలను ఈనెల 27న ఉదయం 11గంటలకు మంచిర్యాలలోని ఎఫ్‌సీఐ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహిస్తున్నట్లు స్థానిక మాజీ ఎమ్మెల్యే గోనే హన్మంతరావు తెలిపారు. తెలంగాణ జాతీపిత ,స్వాతంత్య్ర సమరయోధుడు,సామాజీక…

జాతీయం

99 తుపాకులతో పాటు ఇద్దరు అరెస్టు

ఢిల్లీ : కారులో అక్రమంగా తరలిస్తున్న 99 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకులతో పాటు ఇద్దర్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

జాతీయం

ఢిల్లీలో 99 తుపాకులు స్వాధీనం

న్యూఢిల్లీ,(జనంసాక్షి):ఢిల్లీలో అక్రమంగా తరలిస్తున్న 99 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.