Tuesday, 3 November 2026

. రేపు కొండా లక్ష్మణ్‌ బాపూజీ 99వ జయంతీ వేడుకలు

మంచిర్యాల (ఆదిలాబాద్‌) : ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 99వ జయంతీ వేడుకలను ఈనెల 27న ఉదయం 11గంటలకు మంచిర్యాలలోని ఎఫ్‌సీఐ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహిస్తున్నట్లు స్థానిక మాజీ ఎమ్మెల్యే గోనే హన్మంతరావు తెలిపారు. తెలంగాణ జాతీపిత ,స్వాతంత్య్ర సమరయోధుడు,సామాజీక స్పూర్తి ప్రధాత కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు మరువలేనివని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మేల్యేలు,స్వాతంత్య్ర సమరయోధులు ,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *