Tuesday, 3 November 2026

భారత్‌ బంద్‌ విజయవంతం

పెరిగిన పెట్రోల్‌ ధరలకు నిరసనగా వామపక్షాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గురువారం హైదరాబాద్‌లో నారాయణగూడ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ వరకు వామపక్షాల
నేతలు నారాయణ, రాఘవులు నేతృత్వంలో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *