అఖిలపక్షానికి వైఎస్సార్‌సీపీ నేతలపేర్లు ఖరారు

హైదరాబాద్‌: ఈనెల 28న తెలంగాణపై నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల వెళ్లనున్నారు. అఖిలపక్షానికి వెళ్లే నేతల పేర్లు ఎట్టకేలకు ఖరారు అయ్యారు. సీమాంధ్ర నుంచి మైసురా రెడ్డి, తెలంగాణ నుంచి కేకే మహేందర్‌రెడ్డి హాజరు కానున్నారు.