ఎంపీల నకీలీ సంతకాలతో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌

ఢిల్లీ: రాష్ట్రానికి చెందిన 42 మంది ఎంపీల నకీల సంతకాలతో నరేంద్రనాథ్‌ దూబే అనే వ్యక్తి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ వేశాడు. ఈ విషయాన్ని  గుర్తించిన లోక్‌సభ కార్యదర్శి దూబేపై పోలీసులకు ఫిర్యాద్‌ చేశారు.