కేసులు ఎత్తివేయాలంటూ ఉద్యోగుల పోరుబాట
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులపై సర్కారు బనాయించిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తెలంగాణ ఉద్యోగ జేఏసీ సభ్యలు కలిశారు. ఉద్యోగులపై నమోదైన కేసులను దృష్టికి ఉద్యోగులు తీసుకెళ్లారు.



