తెరాస ఎమ్మెల్యేలకు చర్చలకు ఆహ్వానం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెరాస ఎమ్మెల్యేలను చర్చలకు ఆహ్వానించారు.శాసనసభలోని సీఎం ఛాంబర్‌లో తెరాస శాసనసభ్యులు సీఎంతో భేటీ అయ్యారు. తెలంగాణవాదులపై కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.