తెలంగాణ ధూంధాం దశాబ్ధి ఉత్సవాలు ప్రారంభం

హైదరాబాద్‌:తెలంగాణ ధూంధాం దశాబ్ధి ఉత్సవాలు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రారంమయ్యాయి. ఈ వేడుకల్లో రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాంతో పాటు పలువురు నేతలుపాల్గొన్నారు.