నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 30, 430గా ఉంది, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29, 820 గా ఉంది. కిలో వెండి ధర రూ. 54,100గా ఉంది.