నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : ఈ రోజు నగర బులియన్‌ మార్కెట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,950, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,100. కిలో వెండి ధర రూ. 53వేలు ఉంది.