‘పోలీసుల సంక్షేమానికి నిధులు పెంచుతాం: దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌: పోలీసుల సంక్షేమానికి ఇచ్చే నిధులను పెంచుతామని డీజీపీ దినేష్‌రెడ్డి తెలియజేశారు. ఇవాళ ఇక్కడ జరిగిన ‘ పోలీసు అమర వీరుల సంస్మకరణ దినోత్సవం’లో ఆయన మాట్లాడారు. వివాహం, విద్యా, గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించామని ఆయన వెల్లడించారు.