మంత్రి రఘవీరాకు లోకాయుక్త నోటీసు జారీ

 

హైదరాబాద్‌: శేరిలింగంపల్లి మాజీ తహసీల్దారు సుబ్బారావు అవినీతి వ్యవహారంలో మంత్రి రఘవీరారెడ్డికి లోకాయుక్త నోటీసు జారీ చేసింది.