Tuesday, 3 November 2026

వాగు పొంగి రాక పోకలకు ఆటంకం

ఆదిలాబాద్‌ : బెజ్జూరు మండలంలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వర్షానికి వాగులు పొంగి పొరుతున్నాయి. ఇసుకపల్లి పెద్దవాగు పొంగటంతో వాగు అవతల ఉన్న 12 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం వారంతపు సంతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *