వెల్గటూర్‌లో భూవాణికార్యక్రమం

కరీంనగర్‌: వెల్గటూర్‌ తభశీసీల్దారు కార్యలయంలో భూవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ.రెవెన్యూ సంబందిత సమస్యల పరిష్కారాని ప్రజలనుంచి స్వయంగా అధికారులు ధరఖాస్తులు స్వీకరించి పరిశీలించారు.