అంగన్వాడి పోషకాహార స్టాల్ బాగుంది

 తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 21:: అంగన్వాడి గా ద్వారా పిల్లలకు సరఫరా అయ్యే పోషకాహారం చాలా బాగుందని ఎంపీపీ పురం నవనీత రవి పేర్కొన్నారు మండల సర్వసభ్య సమావేశం అనంతరం ఆమె అంగన్వాడీలు ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ విట్టల్ రెడ్డి ఎంపీడీవో యాదగిరి రెడ్డి తాసిల్దార్ బిక్షపతి అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Attachments area