అంగన్‌వాడి కేద్రాల్లో సమస్యలు పరిష్కరించండి
అంగన్‌వాడి కేద్రాల్లో సమస్యలు పరిష్కరించండి
సంగారెండ్డి అంగన్‌వాడి కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని వివిధ గ్రామాలకు చెందిన పలువురు గురువారం అందోలు సీడీపీవో బ్రహ్మాజికి విజ్ఞప్తి చేశారు ఫోన్‌ఇన్‌లో భాగంగా వారు నేరుగా సమస్యలు విన్నవించారు సంగారెడ్డి
మండలం కల్పగూరులో అంగన్‌వాడి కేంద్రం సక్రమంగా నిన్నహించాలని గ్రామానికి చెందిన నర్సింలు కోరారు సిబ్బంది హాజరు మెరుగుపర్చాలని దౌల్తాబాద్ మండలం బేగం పేటకు లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు రెండు నెలలుగా కేంద్రాలకు గుడ్లు పంపీణీ చేయటంలేదని చేగుంటకు చచెందిన అశోక్ సంగారెడ్డి చెందిన ఇజైపాల్ కేంద్రానికి భవవనం ఏర్పాటుచేయాలని జగదేవ్‌పూర్ మండలం తీగుల్‌కు చెందిన ఇక్బాల్ సరుకులు సక్రమంగా పంపీణీ చేయని వారిపై చర్యలు తీసుకోవాలని సదాశివపేట మండలం పెద్దాపూర్‌కు చెందిన శ్రీనివాస్ కోరారు .