అంగన్‌ వాడీలను తనిఖీ చేసిన అధికారిణి

గుమ్మడిపదల : జిన్నారం మలడలంలోని అన్నారంలోని అంగన్‌వాడీ కేంద్రలను జిల్లా ఐసీడీఎన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శైలజ ఆకస్మికంగా తనిఖీ చేశారు, గ్రామంలోని రెండు కేంద్రాల్లోగర్బిణులు ,బాలింతలకు పూర్తిస్థాయి భోజనం పథకం అమలవుతున్న తీరునులబ్దిదారులరు అడిగి తెలుసుకున్నారు. ఈపథకం మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆమె తెలిపారు. అమె వెంట నర్సాపూర్‌ ఐసీడీఉన్‌ సీడీపీవో కననదుర్గ ఉన్నారు.