Thursday, 5 November 2026

అంగన్ వాడీ కేంద్రంలో సామూహిక శ్రీమంతాలు

డోర్నకల్ సెప్టెంబర్ 14 జనం సాక్షి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కొత్త దుబ్బతండ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో బుధవారం సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు.ఈ సందర్బంగా గర్బిణీలకు పండ్లు, పూలు అందజేసి ఆశీర్వదించారు.గర్బిణీలు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని సూపర్వైజర్ శారద సూచించారు.కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు అరుణ,కళ్యాణి,రేణుక,ఆశ వర్కర్ పద్మ, కార్యదర్శి లోకేష్,ఆయా,తల్లులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area