Tuesday, 3 November 2026

అండమాన్‌ దీవుల్లో భూకంపం

న్యూఢిల్లీ : అండమాన్‌ దీవుల్లో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 4.5గా నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *