అండర్ పాస్ బ్రిడ్జి అవస్థలు

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 17
రాజంపేట్ మండల ప్రజలు దత్త రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజంపేట్ మండలంలోని శివాయిపల్లి శివారులోని అండర్ పాస్ బ్రిడ్జిలో నీరు నిలవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు పొందుర్తి తలమడ్ల ఆరేపల్లి గ్రామ ప్రజలు రాజంపేట్ మండల కేంద్రానికి రావాలంటే ఇదే ప్రధాన మార్గం శివాయిపల్లి గ్రామం ప్రజలకు ఐతం తమ పంట పొలాలకు వెళ్లాలంటే నాన్న తిప్పలు పడాల్సి వస్తుంది రాజంపేట్ మండల ప్రజలు తలుమడ్ల రైల్వే స్టేషన్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలంటే ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు అండర్ పాస్ బ్రిడ్జి వద్ద మూడు ఫీట్ల లోతు నీరు నిల్వ ఉండడంతో కొన్ని కొన్నిసార్లు వాహనాలు మధ్యలోనే ఆగిపోయాయి రైల్వే అధికారులు స్పందించి అండర్ గ్రౌండ్ పాస్ బ్రిడ్జిలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని అధికారుల పైన వాహనదారులు మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు