అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్: అంతరాష్ట్ర దొంగను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి రూ.11.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతను 21 కేసులో నిందితుడని ఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.