Tuesday, 3 November 2026

అంతర్జాతీయ రంగోత్సవ పోటీలలో మనోహరాబాద్ ఉన్నత పాఠశాలకు 9 అవార్డులు

 తూప్రాన్ మార్చి 29( జనం సాక్షి) :; ముంబైలో జరిగిన అంతర్జాతీయ రంగోసౌ పెయింటింగ్లలో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ఉన్నత పాఠశాల విద్యార్థులకు 9 మందికి అవార్డులు వచ్చినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటస్వామి చిత్రలేఖన ఉపాధ్యాయులు బ్రహ్మచారి లు తెలిపారు ముంబైలో జరిగిన అంతర్జాతీయ రంగోత్సవ స్పెక్టా క్క్యులర్ పర్ఫామెన్స్ లో ధనుష్ రెడ్డి చరితలకు అవార్డు మేమెంటు సర్టిఫికెట్లు వచ్చాయని ఎమర్జింగ్ యూత్ ఆర్టిస్టు పోటీలో జబ ఇస్కాన్ అర్బకనం మణికంఠ రెడ్డి నికిత సాహితీ రెడ్డిలకు మరియు సర్టిఫికెట్ మెడల్స్ వచ్చాయని కిషోర్ గౌడ్ మహేశ్వరులకు కన్ఫ్యూషన్ అవార్డులు వచ్చాయని వారు తెలిపారు అంతర్జాతీయ రంగోత్సవ పోటీలు ప్రభుత్వ పాఠశాలకు అవార్డులు రావడం చాలా అరుదని అవార్డులు రావడం రాష్ట్రానికి జిల్లాకు గర్వకారణం అని అవార్డులో వచ్చిన విద్యార్థులను వారు అభినందించారు