అంబటి ఆశ్రిత్ జన్మదినం సందర్భంగా ప్లేట్లు బహుకరణ

జూలై     జనంసాక్షి : శ్రీ భవాని రామలింగేశ్వర ఆలయంలో
ప్రతి సోమవారం అన్నదానం సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గుండగొని రామచంద్రు- మంజుల మనుమడు, అంబటి నిఖిత ఉదయ్ కిరణ్ ల కుమారుడు ఆశ్రిత్ జన్మదినం సందర్భంగా ఆలయానికి అన్నం ప్లేట్లు (70) ఆలయ గౌరవ అధ్యక్షురాలు,మున్సిపల్ ఛైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి చేతుల మీదుగా దేవస్థానం అభివృద్ధి కమిటీ కి దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ గుండగొని రామచంద్రు గౌడ్ బహుకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు అభివృద్ధి కమిటీ సభ్యులు అరవింద రాయుడు, లోడే యాదయ్య, బయ్యని రాజు, మొరిగల రాజయ్య,మోరిగాల శ్రీను,గుండుశ్రీను,కోమటి మత్యగిరి, స్వామి రాయుడు,పట్టురి అంజయ్య, సజ్జనం మనోహర్ చారి,అంజయ్య,బుంగపట్ల యకయ్య,పట్టురి కోటి,శేఖరా చారి,బందెలా రవి,శ్రీనాధ్,మల్లేష్ తదితరులు ఉన్నారు.
Attachments area