అంబేద్కర్‌కి ఘన నివాళులు

హైదరాబాద్‌: రాజ్యాంగ నిర్మాత డాక్డర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌ 56వ వర్ధంతి సందర్భంగా పలువురు నేతలు ఈరోజు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. మంత్రులు దానం నాగేందర్‌,కొండ్రు మురళి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతిలు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై  ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్‌ ఆశయ సాధనలో భాగంగానే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లును కాంగ్రెస్‌ పార్టీ అమలుచేసిందని మంత్రి దానం అన్నారు.