కాకినాడ సమీపంలో గూడ్స్రైలులో మంటలు
కాకినాడ : కాకినాడ సమీపంలో మాధవపట్నం వద్ద బొగ్గులోడుతో ఉన్న గూడ్సు రైలులో మంటలు చెలరేగాయి. ప్రమాదం వార్త తెలియగానే అక్కడికి చేరుకున్న నాలుగు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.