Wednesday, 4 November 2026

అంబేద్కర్‌ వర్సిటీ కోర్సులు దరఖాస్తుకు గడువు 30

 

మూసాపేట : అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిదిలో ఏంబీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సులు దరఖాస్తులను రూ. 200 అలస్య రుసుంతో ఈ నెల 30 వరకు సమర్పించవచ్చునని వర్సిటీ ఓ ప్రకటనలో పేర్కోంది. దరఖాస్తులు జూబ్లీహిల్స్‌లోని వర్సిటీ ప్రదాన కార్యాలయంతో పాటు స్టడీ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *