అంబేద్కర్ నగర్ ను సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా
మంథని పట్టణంలోని అంబేడ్కర్ నగర్ ను శుక్రవారం మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ తదితరులతో కలిసి సందర్శించారు. ప్రజలకూ అవసరమగు జాగ్రత్తలు, సూచనలు తెలియజేశారు. అనంతరం బొక్కల వాగు ప్రవాహాన్ని, బొక్కల వాగు సైడ్ డ్రైనేజీ వ్యవస్థను ఆమె పరిశీలించారు.