అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడిగా మధుకర్. ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్..

జనం సాక్షి సెప్టెంబర్ 20.. రాయికల్ మండల్.. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడిగా మధుకర్. ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్…. రాయికల్ మండల్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాయికల్ మండలం నూతన కార్యవర్గాన్ని ఈరోజు పట్టణ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షునిగా మైతాపూర్ గ్రామానికి చెందిన రాజనాల మధుకర్ ప్రధాన కార్యదర్శిగా ఇటిక్యాలమాజీ సర్పంచ్ నీరటి శ్రీనివాస్. కార్యవర్గంగా ఎన్నుకున్నారు నూతన బాడీని నియోజకవర్గ ఇన్చార్జ్ కాయితి శంకర్ అభినందించారు నూతన కార్యవర్గం దళితులు. బహుజనుల సమస్యలపై పోరాటం చేయాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో అన్ని గ్రామాల యువకులు పాల్గొనడం జరిగింది