Tuesday, 3 November 2026

అకాల వర్షాలపై సమీక్ష

హైదరాబాద్‌: అకాల వర్షాలపై మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సమీక్షించారు. పంటల నష్టంపై అంచనా వేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 4 జిల్లాల్లో 20 వేల హెక్టార్లలో పంట నీట మునిగిందని, ఐదుగును మృత్యువాత పడ్డారని మంత్రి రఘువీరా తెలిపారు. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *