Wednesday, 4 November 2026

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.

 

 

 

 

కోటగిరి మార్చి 8 జనం సాక్షి:-మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు కోటగిరి రెవెన్యూ సిబ్బంది ఎత్తోండ క్యాంప్లో సుంకిని గ్రామానికి చెందిన ఇసుక టాక్టర్ని మంగళవారం అర్థరాత్రి పట్టుకొని తాసిల్దార్ కార్యాలయానికి తరలించినట్లు ఎమ్మార్వో శ్రీకాంత్ రావు తెలిపారు.మండలంలో అక్రమ ఇసుక రవాణా చేసినట్లయితే శాఖ పరమైన చర్యలు తప్పవని ఆయన తెలిపారు.