Tuesday, 3 November 2026

అక్రమ ఇసుక రవాణా టాక్టర్ పట్టి వేత కేసు నమోదు

జూలై.. గట్టు (జనంసాక్షి) మండలపరిదిలోని అలురు గ్రామనికి చెందిన కుర్వరఘు అనుమతి లేకుండా టాక్టర్ ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తుండేవారు  ప్రభుత్వం అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారని సమాచారం తో గట్టు పోలీసు లు బుధవారం పట్టుకుని కేసు నమోదు చేసి నట్లు ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు