|
*తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథ చారి*
ఎల్బీ నగర్ (జనం సాక్షి )విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథచారి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ 17 సెప్టెంబర్ 2022 రోజున విశ్వ సృష్టికర్త దేవ శిల్పి విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోని ప్రతి గ్రామాలలోనూ జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలందరికీ ఘనంగా నిర్వహించుకోవాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తల్లోజు చెన్నయ్య చారి ప్రధాన కార్యదర్శి సంకోజు లింగా చారి కోశాధికారి ఆవాంచ మురళి ఉపాధ్యక్షులు కాసోజు శ్రీనివాస చారి గార్లు పాల్గొన్నారు Attachments area
|
అఖిలభారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్రం తరఫున యజ్ఞ మహోత్సవ శుభాకాంక్షలు




