Wednesday, 4 November 2026

అగ్నిమాపక వెబ్ సైట్ ప్రారంభం..

హైదరాబాద్ : సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అగ్నిమాపక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. భవనాల అనుమతులకు సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచారని నాయినీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలకు ఇంకా చేరువవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు అధునాతనమైన సిస్టమ్‌ను ప్రవేశపెట్టినట్లు హోంమంత్రి నాయిని తెలిపారు. ఈసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. కొత్త సిస్టమ్‌ను మంజూరు చేస్తామన్నారు.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *