అజీముద్దిన్ కు ఎల్ ఓసి ని రూ. 2,50,000 లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్11  రాయికోడ్ మండలంలోని  సంగాపుర్ గ్రామానికి చెందిన అజీముద్దిన్ కు చికిత్స నిమిత్తం ఎల్ ఓసి  రూ. 2,50,000 లను ఎమ్మెల్యే  చంటి క్రాంతి కిరణ్ అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో గ్రామ  సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,   ఉప సర్పంచ్ నగేష్, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దత్తు గౌడ్ తదితరులు ఉన్నారు..