జహీరాబాద్ అక్టోబర్ 9 జనంసాక్షి మొగుడం పల్లి మండలంలోని మన్నపుర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ హైదరాబాద్ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన వాగ్దానం మేరకు ఆడపిల్ల పెండ్లి కోసం తన వంతు ఆర్థిక సహాయం చేశారు, మన్నపూర్ గ్రామానికి చెందిన ఖాజామియా కూతురు పక్కిర్ సమిన బేగం పెళ్లికి 5011 రూపాయల చెక్ ద్వారా ఇవ్వడం జరిగింది..ఈ సందర్భంగా సర్పంచ్ కు కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
అడపడుచు పెళ్లికి ఆర్థిక సహాయం చేసిన మన్నపుర్ సర్పంచ్ హైదరాబాద్ ఈశ్వర్ రెడ్డి




