Sunday, 8 November 2026

అత్యాచార బాధితురాలి ఆరోగ్యం విషమం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేయాల్సిన బులెటిన్‌ ఆసుపత్రి వర్గాలు ఇంకా విడుదల చేయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *