అద్వానంగా మారిన పంచాయతీ రోడ్లు పట్టించుకోని అధికారులు
దమ్మపేట సెప్టెంబర్ 29 (జన సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామపంచాయతీ ప్రకాష్ నగర్ కాలనీలో రోడ్లు డ్రైనేజీ కాలువలు లేక అస్తవ్యస్తంగా మారాయి దీనిపై గ్రామస్తులు అధికారులకు ఎన్నిసార్లు తెలిపిన పట్టించుకునే వారు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఎవరికి చెప్పాలో తెలియక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా పంచాయతీ అధికారులు పట్టించుకునీ తమ సమస్యను పరిష్కరిస్తారని ప్రజలు వేచి చూస్తున్నారు.