అధికారులు చెప్పిన ఆగని మొరం దందా
ఎల్కతుర్తి అక్టోబర్ 12 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలంలోని ఇప్పటికే పలుమార్లు పర్మిషన్ లేకుండా మోరంపోస్తున్నారని తెలిసి మీడియా వాళ్ళు వెళ్లి చెప్పగా నామమాత్రంగా అధికారులు చెప్పినప్పటికీ కొన్నిసార్లు కేసులైనప్పటికీ మళ్లీ పరిమిషన్ లేకుండానే మొరం రెండు రోజులుగా మొరం పోయడం జరుగుతుంది అయినా అధికారులు చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నారు ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు పట్టించుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ తోటి అధికారులకు సంబంధాలు ఉన్నాయని అంటున్నారు