ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
జనం సాక్షి జోగుపేట ఆందోల్ శనివారం టేక్మల్ మండల పరిధిలోని సీఎం తాండ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న స్థానిక ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కుటుంబ సభ్యులను ఓదార్చి పార్టీ పరంగా సహాయాన్ని అందిస్తానని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కుటుంబ సభ్యులకు అధైర్య పడకండి అందంగా నేనుంటా అంటూ కుటుంబ సభ్యులకు ఓదార్చిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్




