Monday, 2 November 2026

అధ్యాపకులకు శిక్షణ

నిజాంపేట : బాచుపల్లిలోని గీతాంజలి ఇంటర్నేషనల్‌ హైస్కూల్‌లో జంటనగరాల్లోని గీతాంజలి విద్యాసంస్థల అద్యాపకులకు శిక్షణ సదస్సు జరిగింది. హైదరాబాద్‌-సికిద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని అన్ని పాఠశాలల సిబ్బంది. హాజరయ్యారు. విద్యాధనలోని మెలకువలపై తర్పీదునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *